చిలకలూరిపేట: భారీ వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాడంతో చిలకలూరిపేట మండలానికి చెందిన ఒక వ్యక్తి వాగులో జారిపడి గల్లంతయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల ప్రకారం చిలకలూరిపేట మండలం కావూరు గ్రామానికి చెందిన బొప్పూడి రాము (22) కె. ఎల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్య ఆభ్యసిస్తున్నాడు. అయితే పొలంలో కోతుల సంచారం ఎక్కువగా ఉండటంతో శుక్రవారం సాయంత్రం కోతులను తరిమే క్రమంలో బొప్పుడి రాము బాణా సంచా కాల్చి కావూరు పక్క గల కుప్పగంజి వాగు పక్కగా వస్తుండగా వాగులో బొప్పిడి రాము జారీ పడి గల్లంతయ్యాడు. తండ్రి ఆదినారాయణ చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ విషయం ఫిర్యాదు చేశారు. అయితే వాగులో గల్లంతయిన బొప్పుడి రాము ఆచూకీ శనివారం ఉదయం 10 గంటల వరకు తెలియలేదు.
చిలకలూరిపేట: వాగులో జారి పడి ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి గల్లంతు