చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామం కుప్పగంజి వాగు వద్ద సోమవారం గల్లంతయిన పోపూరి ఉమమహేశ్వరరావు మృతదేహాన్ని కనుగొన్న ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం పోలీస్ సిబ్బంది మరియు డ్రైనేజీ బోర్డు వారు మరియు రెవెన్యూ సిబ్బంది సోమవారం కుప్పగంజ్ వాగు పై గల్లంతైన పోపూరి ఉమాని సోమవారం గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేస్తుండగా ,మంగళవారం ఉదయం 6-55 నిమిషాలకు కుప్పగంజి వాగు బ్రిడ్జి వద్దమృతదేహాన్ని కనుగొన్న ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం..
October 4, 2022
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: వాగులో గల్లంతయిన మృతదేహం వెలికి తీసిన ఎన్ డీఆర్ ఎఫ్ బృందం
Rating: 5
Reviewed By: NEWS UPDATE

