728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
November 13, 2022

చిలకలూరిపేట రూరల్: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి


 ఎడ్లపాడు మండలం  లోని తిమ్మాపురం  జాతీయ  రహదారి పై ఒంగోలు నుండి విజయవాడ  వెళుతున్న లారీ  బలంగా  డికొనడం  తో  స్థానిక కృష్ణ గంగ  స్పీనింగ్ మిల్లు లో పని చేస్తున్న ఒరిస్సా రాష్ట్రము లోని రాయగడ  జిల్లా,కుదుగోళం  గ్రామానికి చెందిన  ద్రౌపతి బాతారా (63)అక్కడిక్కడే దుర్మరణం  పాలయ్యారు. కేసు నమోదు చేసుకుని  దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ పి. రాంబాబు తెలిపారు..

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట రూరల్: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి Rating: 5 Reviewed By: NEWS UPDATE