చిలకలూరిపేట పట్టణంలో రేషన్ మాఫియాను విజిలెన్స్ అధికారులు కట్టడి చేయనున్నారు. గత కొంతకాలంగా కొనసాగుతున్న రేషన్ మాఫియా పై అధికారులు కన్నేసినట్లు తెలుస్తుంది. చిలకలూరిపేట పట్టణంలోని 11 నెంబర్ షాపులో రేషన్ బియ్యాన్ని గోతాల్లో నింపి ఉండటం గమనించిన విజిలెన్స్ అధికారులు దాడి చేసి 50 బస్తాలు అదనంగా రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. విజిలెన్స్ సిఐ శ్రీహరి ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించి ఐదుగురు వ్యక్తులపై సిక్స్ ఏ తోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
చిలకలూరిపేటలో రేషన్ మాఫియా పై విజిలెన్స్ అధికారులు దాడులు