మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కు మరొక జిల్లా బాధ్యతలను పెంచారు. వైఎస్ఆర్సిపి ఎన్టీఆర్, కృష్ణ జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ గా గతంలో నియమింపబడిన పార్టీ అధిష్టానం మర్రి రాజశేఖర్ కు ఆ రెండు జిల్లాలతో పాటు గుంటూరు జిల్లాను కూడా కలిపి మూడు జిల్లాలకు రీజినల్ కోఆర్డినేటర్ గా నియమించింది.
అయితే రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డిని కూడా ఈ మూడు జిల్లాలకు కోఆర్డినేటర్ గా నియమించడంతో మూడు జిల్లాలకు వైఎస్ఆర్సిపి అధిష్టానం ఇద్దరూ రీజినల్ కోఆర్డినేటర్లుగా నియమించారు.

