వైయస్సార్ కడప జిల్లా పర్యటనలో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని కడప లోని రిమ్స్ హాస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. పలు వార్డుల లో తిరుగుతూ,రోగులను పరామర్శించారు. హాస్పిటల్ లో అందుతున్న వైద్య సేవల పై రోగుల ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రోగులు హాస్పిటల్ లో అందుతున్న వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు.మంత్రి తో పాటు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి టి.కృష్ణ బాబు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
కడప రిమ్స్ హాస్పిటల్ లో మంత్రి విడదల రజిని ఆకస్మిక తనిఖీ