728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
December 19, 2022

మాచర్లలో రేపటి వరకు 144 సెక్షన్

పల్నాడు జిల్లా: మాచర్లలో టీడీపీ-వైసీపీ నేతల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని వెల్లడించిన పోలీసులు.. భారీ బలగాలతో పహారా కాస్తున్నారు. అటు భయం వీడి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: మాచర్లలో రేపటి వరకు 144 సెక్షన్ Rating: 5 Reviewed By: NEWS UPDATE