728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
December 21, 2022

పల్నాడు జిల్లా: 144 సెక్షన్ పొడిగింపు


పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో గత ఐదు రోజుల కిందట చోటు చేసుకున్న ఘటన  నేపథ్యంలో 144 సెక్షన్ ను ఈనెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు అర్బన్ సీఐ టి బాలకృష్ణ తెలియజేశారు.  ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మాచర్ల ప్రజలు సహకరించాలని సిఐ కోరారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: పల్నాడు జిల్లా: 144 సెక్షన్ పొడిగింపు Rating: 5 Reviewed By: NEWS UPDATE