728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
December 21, 2022

చిలకలూరిపేట జాతీయ రహదారిపై ఎనిమిది వాహనాలు ఢీ



 చిలకలూరిపేట

చిలకలూరిపేట జాతీయ రహదారిపై 8 వాహనాలు డి

నాదెండ్ల మండలం గణపవరం తిమ్మాపురం మధ్యలో జాతీయ రహదారి పైపొగ మంచు వలన రోడ్డు ప్రమాదం.

పొగ మంచు వలన ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ

బస్సు లోని ప్రయాణికులలో ఒకరికి  గాయాలు..

జాతీయ రహదారిపై ఈ సంఘటన వలన మూడు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్..

క్షతగాత్రులను 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట జాతీయ రహదారిపై ఎనిమిది వాహనాలు ఢీ Rating: 5 Reviewed By: NEWS UPDATE