Home > NEWS > ఏసీబీ ఏకకాలంలో 9 చోట్ల దాడి LOCAL NEWS ఏసీబీ ఏకకాలంలో 9 చోట్ల దాడి గుంటూరు నరసరావుపేట డివిజన్ సర్వేయర్ ఇంటిపై ఏసీబీ దాడులుగుంటూరు రాజేంద్ర నగర్ లో దాడులు చేస్తున్న వైనంగురజాల డివిజనల్ సర్వేయర్ గా కొన్ని రోజులు పనిచేసిన వెంకటేశ్వర రావు అక్రమ ఆస్తులు కలిగి ఉన్న సమాచారం తో దాడులుఏకకాలంలో తొమ్మిది చోట్ల దాడులు చేస్తున్న ఎసిబి Advertisements LOCAL NEWS December 20, 2022