728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
December 21, 2022

చిలకలూరిపేట జాతియ రహదారిపై ఈ రోజు మరో ప్రమాదం... లారీను ఢీకొన్న కారు


చిలకలూరిపేట జాతియ రహదారిపై ఈరోజు ఉదయం 8 గంటలకు ఒక ప్రమాదం జరుగగా.... సుమారు రెండు గంటల సమయంలో మరో ప్రమాదం జరిగింది. గుంటూరు నుండి అమీన్ సాహెబ్ పాలెం కు కారులో  వెలుతుండగా గణపవరం ఎంఎల్ కంపెనీ సమీపంలో లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని 108 సిబ్బంది చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట జాతియ రహదారిపై ఈ రోజు మరో ప్రమాదం... లారీను ఢీకొన్న కారు Rating: 5 Reviewed By: NEWS UPDATE