- భారత్‍లో ఎంట్రీ ఇచ్చిన ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్
- చైనాలో కరోనా వ్యాప్తికి కారణమైన బీఎఫ్-7 వేరియంట్
- గుజరాత్‍లోని వడోదరలో ఎన్‍ఆర్‍ఐ మహిళకు బీఎఫ్-7
- ఇప్పటి వరకు ముగ్గురికి బీఎఫ్-7 వేరియంట్ గుర్తింపు
- గుజరాత్‍లో ఇద్దరు, ఒడిశాలో ఒకరికి కొత్త వేరియంట్
- ఎయిర్‍పోర్టుల్లో హైఅలర్ట్ ప్రకటించిన కేంద్రం

