728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
December 31, 2022

చిలకలూరిపేట టిడ్కో గృహాల లబ్ధిదారుల వద్ద 300 రూపాయలు వసూలు చేసిన సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది... టిడిపి కౌన్సిలర్


 చిలకలూరిపేట పురపాలక సంఘ బడ్జెట్ సమావేశం మైలవరపు గుండయ్య కౌన్సిల్ హాల్లో మున్సిపల్ చైర్మన్ రఫాని అధ్యక్షతన జరిగింది.  ఈ సమావేశంలో టిడిపి కౌన్సిలర్ కొత్త కుమారి మాట్లాడుతూ సబ్ రిజిస్టర్ కార్యాలయం లో టిడ్కో గృహాల రిజిస్ట్రేషన్ కొరకు చిలకలూరిపేట రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది ఒక్కొక్క లబ్ధిదారు నుండి 300 రూపాయలు  వసూలు చేశారని వీటిపై విచారణ జరిపి మరలా ఇటువంటివి జరుగకుండా   చేయాలని చైర్మన్ కోరారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట టిడ్కో గృహాల లబ్ధిదారుల వద్ద 300 రూపాయలు వసూలు చేసిన సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది... టిడిపి కౌన్సిలర్ Rating: 5 Reviewed By: NEWS UPDATE