728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
December 13, 2022

చిలకలూరిపేట: ఇనుప చువ్వలు దిగబడి వ్యక్తి దుర్మరణం


 చిలకలూరిపేట : బాపట్ల జిల్లా యుద్దనపూడి మండలము పూనూరుకు చెందిన అచ్చి ఏడుకొండలు (38) బేల్దార్ మేస్త్రిగా పని చేస్తున్నాడు.గ్రామంలో ఓ ఇంటి నిర్మాణ పనికి ఒప్పందం కుదుర్చుకోగా సామాగ్రి తెచ్చేందుకు సోమవారం చిలకలూరిపేట వచ్చాడు. ఇనుప చువ్వలు కొని వ్యానులో వేసి మణిప్రసాద్ అనే వ్యక్తి బైక్ పై వ్యాన్ వెనకాల వస్తుండగా ఒక్కసారిగా వ్యాను నెమ్మదించింది. దీంతో ఏడుకొండలు శరీరంలోకి ఇనుప చువ్వలు దిగడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: ఇనుప చువ్వలు దిగబడి వ్యక్తి దుర్మరణం Rating: 5 Reviewed By: NEWS UPDATE