728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
December 25, 2022

టాలీవుడ్​లో మరో విషాదం... సీనియర్​ నటుడు చలపతిరావు కన్నుమూత..

టాలీవుడ్ లో మరో విషాదం

సీనియర్ నటుడు తమ్మారెడ్డి చలపతి రావు (78) హఠాన్మరణం

చలపతి రావు స్వస్థలం కృష్ణా జిల్లా బల్లిపర్రు గ్రామం

చలపతి రావుకు ఒక కుమారుడు రవిబాబు, ఇద్దరు కుమార్తెలు మాలినిదేవి, మరియు శ్రీదేవి.

పౌరాణిక పాత్రలు, సాంఘిక, చిత్రాలలో తనదైన ముద్రను వేశారు

సీనియర్ నటుడు ఎన్టీఆర్ తో కలిసి దాన వీర శూర కర్ణ చిత్రంలో సూతరజుగా (కర్ణ), మరియు ఇంద్రుడి పాత్రలలో అలరించిన చలపతి రావు.

దాదాపుగా 1200 చిత్రాలలో నటించిన చలపతి రావు 7 సినిమాలను కూడా నిర్మాతగా వ్యవహరించారు

చలపతి రావు 1944 మే 8 వ తారీఖున జన్మించారు.

ఈ రోజు తెల్లవారు ఝామున గుండెపోటుతో మృతి చెందిన చలపతి రావు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: టాలీవుడ్​లో మరో విషాదం... సీనియర్​ నటుడు చలపతిరావు కన్నుమూత.. Rating: 5 Reviewed By: NEWS UPDATE