చిలకలూరిపేట పట్టణంలోని అడ్డ రోడ్డు సెంటర్లో కారు ఆటోను ఢీకొంది. ఆటోను ఢీకొన్న కారు పల్టీలు కొడుతూ వెళ్లి ఇంకొక మున్సిపల్ చెత్త వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జనుజ్జు అయ్యింది. ఆటోలో ఉన్న ఇరువురు ప్రయాణికులకు కారులో ఉన్న ఒకరికి గాయాలు కాగా... 108 వాహనం వీరిని వైద్యశాలకు తరలించారు.
చిలకలూరిపేట: ఆటోను ఢీకొన్న కారు... పల్టీలు కొడుతూ ఇంకో వాహనాన్ని ఢీకొన్న అదే కారు.