728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
February 10, 2023

చిలకలూరిపేట నియోజకవర్గం: ఇంటర్ చదివే విద్యార్థినిని ఇంటి పైనుంచి తోసేసిన తండ్రి...


చిలకలూరిపేట నియోజకవర్గం:  ఎడ్లపాడు మండలం లో ఇంటర్ చదివే విద్యార్థిని ఇంటి పైనుంచి తోసేసిన ఘటన జరిగింది. కూతురు ఫోన్ మాట్లాడుతుండగా అనుమానంతో మద్యం మత్తులో డాబా మీద నుంచి ఆవేశంగా కిందకు తోసేసిన తండ్రి. ఎడ్లపాడు మండలం ఉన్నవ గ్రామం లో 8 వ తేదీన ఈ  ఘటన చోటు చేసుకుంది. తీవ్ర గాయాల పాలై న బాలికను గుంటూరు జిజిహెచ్ లో చికిత్స చేయిస్తున్నారు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. బాలిక తల్లి శోభారాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రమాదానికి కారణమైన తండ్రిని ఎడ్లపాడు  ఎస్ఐ రాంబాబు అరెస్ట్ చేశారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గం: ఇంటర్ చదివే విద్యార్థినిని ఇంటి పైనుంచి తోసేసిన తండ్రి... Rating: 5 Reviewed By: NEWS UPDATE