చిలకలూరిపేట పట్టణానికి చెందిన మున్సిపల్ కాంట్రాక్టర్ శనివారపు సాంబశివరావు (65) 4 వ తేదీన ప్రమాదవశాత్తు గాయపడిన విషయం తెలిసిందే. శనివారం సాంబశివరావును గుంటూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే గురువారం మధ్యాహ్నం శనివారం సాంబశివరావు మృతి చెందారు. వీరి స్వగ్రామమైన అత్తోట గ్రామం, కొల్లిపర మండలం, తెనాలి డివిజన్కు ఆయన భౌతిక కాయన్ని ఈరోజు వారి కుమారులు తరలించారు. వీరి అంత్యక్రియలు స్వగ్రామైన అత్తోట గ్రామంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు జరుపనున్నట్లు వీరి కుమారులు తెలియజేశారు..
చిలకలూరిపేట మున్సిపల్ కాంట్రాక్టర్ మృతి