చిలకలూరిపేట: నాదెండ్ల మండలం గణపవరం జాతీయ రహదారి పక్కన ఇసుక ట్రక్కుకు అడ్డంగా ఉన్న వాహనాన్ని తప్పించబోయి ఇరువురు వ్యక్తులను ఢీకొంది. గణపవరం జాతీయ రహదారి పక్కన టీ తాగుతున్న మానుకొండ వారి పాలెం కు చెందిన ఇద్దరు, మరొక వ్యక్తికి ఇసుక కు ట్రక్కు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వీరిని 108 లో ఆసుపత్రికి తరలించారు.
చిలకలూరిపేట: గణపవరం వద్ద రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు