728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
March 7, 2023

చిలకలూరిపేట: గుండెపోటుతో 17 సంవత్సరాల విద్యార్థి మృతి


చిలకలూరిపేట:  వయసు తో సంబంధం లేకుండా గుండె పాటుతో అనేకమంది మృత్యువాత పడుతున్నారు.  సినీ ప్రముఖులు, కొంతమంది వ్యాయామం చేస్తూ మరి కొంతమంది హఠాత్తుగా అతి చిన్న వయసులోనే గుండె పోటుతో ఇటీవల కాలంలో మృతి చెందుతున్నారు.

చిలకలూరిపేట పట్టణం పసుమరు కు  చెందిన షేక్ ఫిరోజ్ (17) విద్యార్థి తెల్లవారుజామున రెండు గంటల సమయంలో గుండెపోటుతో మృతి చెందాడు. ఫిరోజ్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఎప్పటిలానే రాత్రి భోజనం చేసి నిద్రిస్తుండగా రెండు గంటల సమయంలో గుండె నొప్పి ఉందని కేక వేయడంతో అతన్ని ఒక ప్రైవేట్ ఆస్పత్రి తీసుకువెళ్లగానే దారిలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: గుండెపోటుతో 17 సంవత్సరాల విద్యార్థి మృతి Rating: 5 Reviewed By: NEWS UPDATE