728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
March 6, 2023

చిలకలూరిపేట పట్టణంలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాల వివరాలు

చిలకలూరిపేట: రేపు అనగా (07-03-23)మంగళవారం లైన్ మరమత్తుల కారణంగా టౌన్-1 పరిధిలోని రూరల్ పోలీస్ స్టేషను రోడ్డు, వేలూరు డొంక, తూర్పు మాలపల్లి, శారద హై స్కూల్ రోడ్డు, కావమ్మ గుడి, కోమరవల్లిపాడు, పాటిమీద ప్రాంతములో ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించవలసినదిగా కోరుచున్నాము... ఆర్. అశోక్ కుమార్. డీ. ఈ. ఈ, విద్యుత్ శాఖ, చిలకలూరిపేట.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాల వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE