చిలకలూరిపేట పట్టణంలో ఈ నెల 9,10వ తేదీన మంచినీరు విడుదల చేయడం లేదని మున్సిపల్ కమిషనర్ సి.హెచ్ గోవింద్ రాజు తెలియజేశారు. బైపాస్ రోడ్డు నిర్మాణం వలన వాటర్ సరఫరా చేస్తున్న పైపులు మార్చడం కోసం ఈ రెండు రోజులు మంచినీరు చిలకలూరిపేట పట్టణానికి అందించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని కావున పట్టణ ప్రజలు 9,10వ తేదీన మంచినీటికి ఇబ్బంది లేకుండా ముందు రోజుల్లో మంచినీరు పట్టుకోవాలని మున్సిపల్ కమిషనర్ పుర ప్రజలను కోరారు.
చిలకలూరిపేట పట్టణానికి రెండు రోజులు మంచినీటి సరఫరా బంద్