Home > NEWS > రోడ్డు ప్రమాదంలో చిలకలూరిపేటకు చెందిన ఇరువురు మహిళల మృతి ANDHRA NEWS రోడ్డు ప్రమాదంలో చిలకలూరిపేటకు చెందిన ఇరువురు మహిళల మృతి నల్గొండ జిల్లా...దామరచర్ల మండలం కొండ్రపోలు వద్ద రోడ్డు ప్రమాదంలారీ అదుపుతప్పి బైకును ఢీకొనడంతో తల్లి,కూతురు అక్కడికక్కడే మృతిమృతులు చిలకలూరిపేటకు చెందిన ఆదిలక్ష్మి (38), ప్రశాంతి (18)గా గుర్తింపు.మృతులు హైదరాబాద్ నుండి కుటుంబ సభ్యులతో కలిసి బైక్ పై చిలకలూరిపేట వెళ్తుండగా ఘటన... Advertisements ANDHRA NEWS March 07, 2023