చిలకలూరిపేట పరిధిలోని గణపవరం జాతీయ రహదారి ఎం.ఎల్ కంపెనీ ఎదురు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. గణపవరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్ గా పనిచేస్తున్న ఆమెకు ఓకే ఒక్క కుమారుడు అయిన పార్ధు మహేంద్ర ( 17) సిద్ధార్థ డిఫెన్స్ అకాడమీ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఈరోజు కళాశాలకు వెళుతున్న విద్యార్థి మహేంద్ర పై బస్సు టైర్ అతనిపై ఎక్కటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నాదెండ్ల పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి మృతి చెందిన విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదంలో ఇంటర్మీడియట్ విద్యార్థి మృతి