చిలకలూరిపేట: వేగం తగ్గించడానికి జాతీయ రహదారిపై పెట్టిన టైర్ల ను ఢీకొని ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చిలకలూరిపేట మండలం జాతీయ రహదారి బొప్పుడి ఆంజనేయస్వామి గుడి ఎదురు రాత్రి 11 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై వేగంగా వస్తూ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఏర్పాటు చేసిన టైర్ లను ఢీకొని తీవ్ర గాయాల పాలయ్యాడు. గాయాల పాలైన అతన్ని 108 ఈ.ఎం. టి శోభన్ బాబు ప్రాథమిక చిక్స్చ చేసి అతన్ని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా, మెరుగైన వైద్యం కోసం అతనినీ గుంటూరు జిహెచ్ కు తరలించారు..
చిలకలూరిపేట: వేగం నియంత్రించడానికి పెట్టిన టైర్లను ఢీకొన్న వ్యక్తి