రేపు అనగా 21-03-23 మంగళవారం విద్యుత్ లైన్లు మరమత్తుల కారణంగా టౌన్ 1 పరిధిలోని మద్ది నగర్, వేలూరు డొంక, రహమత్ నగర్, దాసరి కాలనీ, చీరాల రోడ్, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించవలసినదిగా కోరుచున్నాము......
ఆర్. అశోక్ కుమార్. డీ. ఈ. ఈ, విద్యుత్ శాఖ, చిలకలూరిపేట.

