728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
March 21, 2023

చిలకలూరిపేట నియోజకవర్గం: కారు టైర్ పంచర్ ...అదుపుతప్పిన కారు... వ్యక్తి మృతి


 యడ్లపాడు మండలం లింగారావుపాలెంకు చెందిన మురుకుట్ల రాము రోడ్డు ప్రమాదంలో  మృతి చెందారు. కారులో ప్రయాణిస్తుండగా ముందు టైర్‌ పంచర్‌ కావడంతో వేగంలో ఉన్న కారు అదుపుతప్పి బోల్తా కొడుతూ రోడ్డు పక్క పంటపొలాల్లోకి వెళ్లి పడింది. ఈ ప్రమాదంలో రాము అక్కడికక్కడే మృతి చెందారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గం: కారు టైర్ పంచర్ ...అదుపుతప్పిన కారు... వ్యక్తి మృతి Rating: 5 Reviewed By: NEWS UPDATE