728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 26, 2023

చిలకలూరిపేట: లారీ ఆటో ఢీ... 8 మంది కూలీలకు తీవ్ర గాయాలు

చిలకలూరిపేట మండలం పసుమర్రు సమీపంలో ఆటోను అశోక్ లేలాండ్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో వెళుతున్న 8 మంది కూలీలకు గాయాలయ్యాయి. పసుమార్రు గ్రామానికి చెందిన 12 మంది కూలీలు పోలం పనుల నిమిత్తం ఆటో లో వెళుతుండగా ఆటో అశోక్ లేలాండ్ ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురికి స్వల్ప గాయాలు కాగా... వారు చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: లారీ ఆటో ఢీ... 8 మంది కూలీలకు తీవ్ర గాయాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE