చిలకలూరిపేట: గణపవరం వద్ద జాతీయ రహదారి పక్కన బైక్ పై నుండి వ్యక్తి కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. కొర్నేటి దాస్ అనే యువకుడు పనుల నిమిత్తం బైక్ పై గణపవరం వస్తుండగా బైకుకు రాయి తగలడంతో కిందపడ్డాడు. కిందపద్దన అతని తలకు తీవ్ర గాయాలు కావడంతో నాదెండ్ల 108లో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.
April 25, 2023
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: బైక్ పై నుండి పడ్డ యువకుడికి తీవ్ర గాయాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

