5-04-23 మంగళ వారం టౌన్ 1 పరిధిలో విద్యుత్ లైనులు మరమ్మత్తులు కారణంగా పొట్టి శ్రీరాములు వ్యాపార కూడలి, రిజిస్టర్ కార్యాలయం రోడ్డు, పోలీస్ స్టేషన్ రోడ్డు, వాసవి నగర్, వెంకటేశ్వర ఆర్యవైశ్య కళ్యాణ మండపం రోడ్డు, శివాలయం రోడ్డు, చౌత్రా సెంటర్, మెయిన్ బజార్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రోడ్డు, గాందిపేట, సామ్రాట్ హోటల్ నుండి విజయ బ్యాంక్ వరకు , చౌత్ర నుండి వినాయకుని గుడి వరకు గల ప్రాంతములకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించ గలరు...... ఆర్. అశోక్ కుమార్, డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్, చిలకలూరిపేట.
April 24, 2023
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: నేడు విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాలు ఇవే!
Rating: 5
Reviewed By: NEWS UPDATE

