చిలకలూరిపేట: రేపు ఈ ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేత
చిలకలూరిపేట: రేపు సోమవారం టౌన్ 2 పరిధిలో విద్యుత్ లైనులు మరమ్మత్తులు కారణంగా సుభాని నగర్, రాగన్నపాలెం ప్రాంతాలకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్. అశోక్ కుమార్ కోరారు.