చిలకలూరిపేట పరిధిలోని జాతీయ రహదారికి అనుకొని ఒంగోలు బ్రిడ్జి బొప్పూడి ఆంజనేయ స్వామి గుడి మధ్యలో ఉన్న ఒక పెట్రోల్ బంక్ లో పనిచేసే పంపుబాయిలకు జీతాలు ఎగ్గొడుతున్నరు. పెట్రోల్ కొట్టే పంపు బాయిలు అనేక అవస్థలు పడుతున్నారు. పంపుబాయలతో పని చేయించుకుని జీవితం అడిగే సరికి మానుకోమని హుకుం జారీ చేయడం... అలా జీతం ఇవ్వకుండా తిప్పుతూ ఉండడంతో ఆ బొంకులో పనిచేసిన పదిమంది మానుకున్నారు. ఆ పదిమందికి నెల రెండు నెలల చొప్పున జీతం ఇవ్వక పోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. ఈ విషయంపై సోమవారం చిలకలూరిపేట కార్మిక శాఖ అధికారికి ఒక వ్యక్తి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విధంగా జీతాలు ఇవ్వకుండా ఉంటే తమ పరిస్థితి ఏమిటని ...అటువంటి పెట్రోల్ బంకు లపై అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.
చిలకలూరిపేట: పెట్రోల్ బంకులో పంపు బాయ్ లకు జీతం ఎగకొట్టిన యజమాని.... కార్మిక శాఖ అధికారికి ఫిర్యాదు