అమరావతి: నాలుగు సంవత్సరాల నిరీక్షణ ఫలించింది. పార్టీని అంటిపెట్టుకొని గుంటూరు జిల్లాలో వైసీపీకి పెద్దదిక్కుగా ఉన్న చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. చిలకలూరిపేట నుండి సుమారు 500 మంది మర్రి అభిమానులు ప్రమాణస్వీకారం సభ వద్దకు చేరుకున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం మర్రి రాజశేఖర్ కు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.
April 12, 2023
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఎమ్మెల్సీగా మర్రి రాజశేఖర్ ప్రమాణస్వీకారం
Rating: 5
Reviewed By: NEWS UPDATE

