728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 12, 2023

చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం

చిలకలూరిపేట: అడ్డరోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారునికి కాలు విరిగిన సంఘటన బుధవారం జరిగింది. పురుషోత్తపట్నం నుండి ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి నాగిరెడ్డిని లారీ ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. 108 వాహనం ద్వారా క్షతగాత్రుడ్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం Rating: 5 Reviewed By: NEWS UPDATE