728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 12, 2023

చిలకలూరిపేట నియోజకవర్గంలో సర్పంచ్ రాజీనామా


నాదెండ్ల మండలం బుక్కాపురం సర్పంచి పదవికి అల్లడి రవికుమార్ రాజీనామా చేశారు. నరసరావుపేట డీపీవో విజయభాస్కరరెడ్డికి ఈ రోజు రాజీనామ లేఖ సమర్పించారు. పదవి పంపిణీ ఒప్పందంలో భాగంగా రవికుమార్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రాజీనామా చేసిన సర్పంచి అల్లడి రవికుమార్ మాట్లాడుతూ ఈ రెండేళ్లలో తాను గ్రామానికి ఏమీ చేయలేకపోయానని ...నిధులు ఏమి రావట్లేదని...అందువల్ల  తాను రాజీనామా చేయడం సంతోషంగా ఉందన్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో సర్పంచ్ రాజీనామా Rating: 5 Reviewed By: NEWS UPDATE