ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మామ మల్లారెడ్డికు యడ్లపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారానికి వెళ్లి తిరిగి వస్తుండగా జాతీయ రహదారిపై యడ్లపాడు వద్ద అకస్మాత్తుగా కుక్క అడ్డు రాగా వాహనం అదుపుతప్పి సర్వీసులోకి దూసుకెళ్లింది. మల్లారెడ్డి తలకు గాయం కావడంతో చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మల్లారెడ్డి తలకు 10 కుట్లు పడ్డాయి. కారులోని మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు.
April 12, 2023
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గం: రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా
Rating: 5
Reviewed By: NEWS UPDATE

