728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 13, 2023

చిలకలూరిపేట నియోజకవర్గం: సర్పంచి రాజీనామా ఆమోదం

నాదెండ్ల మండలం బుక్కాపురం సర్పంచి పదవికి బుధవారం అల్లడి రవికుమార్ చేసిన రాజీనామాను పల్నాడు జిల్లా డీపీవో విజయభాస్కరరెడ్డి గురువారం ఆమోదించారు. ఖాళీ ఏర్పడిన సర్పంచ్ స్థానంలో ఉపసర్పంచి అల్లం ఆంజనేయులుకు ఆ బాధ్యతలు అప్పగించే విధంగా తదుపరి చర్యలు తీసుకోవాలని నాదెండ్ల  ఎంపీడీవోకు ఆదేశాలు జారీ చేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గం: సర్పంచి రాజీనామా ఆమోదం Rating: 5 Reviewed By: NEWS UPDATE