728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 13, 2023

'వచ్చే శాసనసభ ఎన్నికల్లో చిలకలూరిపేట నుండి వైసీపీ అభ్యర్థి రజినియే'

చిలకలూరిపేట నుంచి మళ్ళీ పోటీ చేసేది,గెలిచేది చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రజినీ మాత్రమే అని పల్నాడు జిల్లా వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చిలకలూరిపేట లోని వైఎస్ఆర్సిపి ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మీకు ఏ సందేహాం లేదు అధిష్టానం క్లియర్ కట్ గా చెప్పింది,మీ పని రజిని కు 2019 వచ్చిన మెజారిటీ ని ఇంకా ఎలా పెంచాలి అని మాత్రమే ఆలోచిస్తుందని అన్నారు.


Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: 'వచ్చే శాసనసభ ఎన్నికల్లో చిలకలూరిపేట నుండి వైసీపీ అభ్యర్థి రజినియే' Rating: 5 Reviewed By: NEWS UPDATE