728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 14, 2023

చిలకలూరిపేట: నూతన సొసైటీ చైర్మన్ లు వీరే

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు విడదల రజిని ఆదేశాల మేరకు చిలకలూరిపేట నియోజికవర్గ నూతన సొసైటీ చైర్మన్ లుగా

యడ్లపాడు సొసైటీ చైర్మన్ గా బసల శివరామకృష్ణ..

మురికిపుడి సొసైటీ చైర్మన్ గా ఆరుమళ్లు వెంకట శివ..

గణపవరం సొసైటీ చైర్మన్ గా మంగు ఏడుకొండలు..

నాదెండ్ల సొసైటీ చైర్మన్ గా కోరుగుంట్ల వెంకట రెడ్డి..

కోమరవేల్లిపాడు సొసైటీ చైర్మన్ గా కొండవీటి ఆంజనేయులు..

మర్రిపాలెం సొసైటీ చైర్మన్ గా ఓరుగంటి పూర్ణయ్య..నియామకం.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: నూతన సొసైటీ చైర్మన్ లు వీరే Rating: 5 Reviewed By: NEWS UPDATE