చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడ్లపాడు మండలం బోయపాలెం సమీపంలోని సక్కు స్పిన్నింగ్ మిల్ పక్కన ఉదయం వీచిన గాలులకు విద్యుత్తు వైర్లు రాసుకొని నిప్పురవ్వలు కింద పడటంతో కింద ఉన్న పిచ్చి కంప గడ్డి తగలబడింది. మంటలు భారీగా వ్యాపించడంతో పంచాయతీ అధికారులు అప్రమత్తమై వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
April 15, 2023
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: ఈదురు గాలులకు విద్యుత్ తీగలు రాసుకొని అగ్నిప్రమాదం
Rating: 5
Reviewed By: NEWS UPDATE

