728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 16, 2023

విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాలు ఇవే!

 17-04-23 సోమవారం టౌన్ 1 పరిధిలో విద్యుత్ లైనులు మరమ్మత్తులు కారణంగా జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు, విజయ బాంక్ నుండి కళ్యాణి హోటల్, సుబ్బయ్య తోట, షాధిఖానా ప్రాంతాలకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆర్. అశోక్ కుమార్, డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ కోరారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాలు ఇవే! Rating: 5 Reviewed By: NEWS UPDATE