రేపు చిలకలూరిపేట నియోజకవర్గంలోని నాదెండ్ల మండలం సాతులూరు సబ్ స్టేషన్ లో ఫిరంగిపురం ఫీడర్ మరమ్మత్తుల కారణంగా రేపు ఉదయం 7.30 గంటల నుండి మధ్యాహ్నం 3.00 గంటల వరకు నాదెండ్ల మండలంలోని సాతులూరు, చందవరం, గోరిజవోలు, డైరీ ఇండస్ట్రీ, పెయింట్ గొడౌన్స్, దొండపాడు, పోనుగుపాడు గ్రామాల పరిధిలోని గృహా, వాణిజ్య, చిన్న, బారీ, పరిశ్రమలు, వ్యవసాయమునకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని డీ.ఈ.ఈ ఆర్.అశోక్ కుమార్ కోరారు.
April 28, 2023
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: రేపు ఈ ప్రాంతాల్లో విద్యుత్ కోత
Rating: 5
Reviewed By: NEWS UPDATE

