చిలకలూరిపేట పట్టణం నరసరావుపేట రహదారి పోలిరెడ్డి పాలెం వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. యద్దనపూడి మండలం వింజనపాడు గ్రామానికి చెందిన దేవుని దయ (45) నరసరావుపేట వెళుతుండగా పోలేడి పాలెం వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని 108 అంబులెన్స్ లో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అతనికి ప్రాథమిక ఇచ్చేసి జిజిహెచ్ కు రిఫర్ చేశారు.
చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదం లో వ్యక్తికి తీవ్ర గాయాలు