చిలకలూరిపేట : ఇండియన్ బ్యాంక్ ఎదురు హైవే మీద ఆగి ఉన్న ఇన్నోవా కార్లో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఐదు లక్షలు చోరీ చేసినట్లు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదచేశారు . డ్రైవర్ సీటు దగ్గర అద్దం పగలగొట్టి, లోపలికి చొరబడి ఐదు లక్షల క్యాష్ బ్యాగ్ ని దొంగలించి దుండగులు పరారయ్యారనీ ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడు ఎడవల్లి మాజీ సర్పంచి వై రవీంద్రబాబు. పోలీసులు ఇండియన్ బ్యాంకులోని సిసి ఫుటేజీలు పరిశీలించి విచారణ చేపడుతున్నట్లు అర్బన్ పోలీసులు తెలియజేశారు.
May 25, 2023
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: కారు అద్దం పగలకొట్టి 5 లక్షలు చోరీ
Rating: 5
Reviewed By: NEWS UPDATE
