728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 24, 2023

సివిల్స్ లో సత్తా చాటిన చిలకలూరిపేట యువకుడు

చిలకలూరిపేటలోని భావన రుషీనగర్కు చెందిన తలియ హేమంత్ సివిల్స్ లో 593వ ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులైన శ్రీనివాసులు, వాణి దంపతులు ఇద్దరూ ఉపాధ్యా యులే. హేమంత్ 10వ తరగతి వరకు స్థానిక వేదా స్కూల్లో, ఇంటర్ గుంటూరులోని ఎన్ఆర్ఐ కళాశాలలో, బీటెక్ బిట్స్ ఫిలానీలో చదివాడు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: సివిల్స్ లో సత్తా చాటిన చిలకలూరిపేట యువకుడు Rating: 5 Reviewed By: NEWS UPDATE