728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 12, 2023

నేడు చిలకలూరిపేటలో విద్యుత్ బంద్

నేడు  2వ శనివారం పట్టణంలోని సబ్ స్టేషన్ల లో మరమ్మత్తుల కారణంగా రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు చిలకలూరిపేట పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడును. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ డీ.ఈ.ఈ ఆర్.అశోక్ కుమార్ కోరారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: నేడు చిలకలూరిపేటలో విద్యుత్ బంద్ Rating: 5 Reviewed By: NEWS UPDATE