728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 3, 2023

చిలకలూరిపేట మండలం: రెండు ఇళ్ళలో నగదు దేవుని వెండి విగ్రహాలు చోరీ

చిలకలూరిపేట: మండలంలోని దండమూడి గ్రామంలో మాజీ సర్పంచ్ కనపర్తి పద్మావతి గృహంలో బుధవారం చోరీ జరిగింది. దొంగలు వినాయకుడు, లక్ష్మీదేవి వెండి విగ్రహాలు తో పాటు, లక్ష రూపాయలు నగదు చోరీకి గురైనట్టు పద్మావతి చిలకలూరిపేట రూరల్ పోలీసులకు తెలియజేశారు. అలాగే గొట్టిపాడు గ్రామంలో నాగమళ్లీ గృహంలో రెండున్నర షవర్ల చైను, చెవి కమ్మలు, 5000 నగదు అపహరించారు. గొట్టిపాడు గ్రామంలోనే మరో గృహంలో ఐదు వేలు దొంగిలించారు. ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట మండలం: రెండు ఇళ్ళలో నగదు దేవుని వెండి విగ్రహాలు చోరీ Rating: 5 Reviewed By: NEWS UPDATE