చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలోని గణపవరం గ్రామంలో రవికుమార్ అనే వ్యక్తి జీవాలను మేపుకుంటూ జీవిస్తూ ఉంటాడు. పీహెచ్సీ సమీపంలో రాత్రి సమయంలో జీవాల గుంపులోకి వీధి కుక్కలు చొరబడి 10 మేక పిల్లలను గాయపరచగా 8 మృతి చెందాయి. రెండు తీవ్రంగా గాయపడ్డాయి. ఇదే గ్రామంలో కొద్ది నెలల కిందట వీధి కుక్కలు దాడి చేసిన ఘటనలు ఉన్నాయి.
May 4, 2023
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట మున్సిపల్ పరిధిలో కుక్కల దాడి... మేకలు మృతి
Rating: 5
Reviewed By: NEWS UPDATE

