మరికాసేపట్లో పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. శనివారం ఉ.11గం.కు మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేస్తారు. హాల్టికెట్ నంబర్లో సిద్ధంగా ఉండండి.
అత్యంత వేగంగా, సులభంగా ఫలితాలు చెక్ చేసుకోండి.
కాగా ఈసారి మొత్తం 6.40లక్షల మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా.. 6,05,052 మంది హాజరయ్యారు. ఇందులో బాలురు 3,09,245 మంది, బాలికలు 2,95,807 మంది ఉన్నారు.

