Home > NEWS > గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.... ట్రాక్టర్ బోల్తా LOCAL NEWS గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.... ట్రాక్టర్ బోల్తా గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంవట్టి చెరుకూరు గ్రామ పరిధిలో ఫంక్షన్ కి వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా... ఆరుగురు మృతిమృతి చెందిన వారంతా కొండేపాడు గ్రామానికి చెందినవారుగా గుర్తించిన స్థానికులుకొండేపాడు గ్రామం నుంచి జూపూడి ఫంక్షన్ కు వెళ్తూ ఉండగా ఈ సంఘటన చోటుచేసుకుంది Advertisements LOCAL NEWS June 05, 2023